-
Home » CMHO Udaipur
CMHO Udaipur
Rajasthan Omicron : రాజస్థాన్లో ఒమిక్రాన్ మరణం.. కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతి
December 31, 2021 / 04:13 PM IST
రాజస్థాన్లో ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. రాష్ట్రంలోని ఉదాయ్ పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యూమోనియాతో ప్రాణాలు కోల్పోయాడు.