Home » cmi
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంలో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు తెలిపింది. ఈ ఎన్నికలో తమకు మద్దతివ్వాలని సీపీఐని టీఆర్ఎస్ కోరడంతో అందుకు ఆ పార్టీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. హైద�