Home » CNG Bike Launch Details
Bajaj Fighter CNG Bike : ప్రపంచంలోని మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఈ నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉంటుందనే ఊహాగానాలకు దారితీసింది. ప్రస్తుతం, అప్లికేషన్ స్టేటస్ ఫార్మాలిటీస్ చెక్ పాస్ అయినట్టు కంపెనీ సంబంధిత వర్గాల సమాచారం.