Home » CNG Market
Altroz iCNG వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz iCNG అనేది వ్యక్తిగత విభాగంలో మూడవ CNG ఉత్పాదనగా ఉంది
Tata Altroz iCNG : టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో ఆటో ఎక్స్‌పోలో బ్రాండ్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ iCNG వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.7.55 లక్షలతో అందుబాటులో ఉంది.