Home » CO Colonel
గల్వాన్ యూనిట్‌కు మరో కొత్త కమాండర్ వస్తున్నాడు. బ్రేవ్ కమాండర్ కల్నల్ సంతోష్ బాబు స్థానంలో మరో కొత్త సైనిక కమాండర్‌ను నియమించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. బీహార్ 16 రెజిమెంట్‌కు చెందిన సైనిక అధికారిని కర్నల్ ర్యాంకుకు ప్రొమోట్ చేశారు.