Home » Co-opted Member
ఏపీలో ఎంపీపీ ఎన్నికలు ఇవాళ జరుగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.