Co Star

    ఈగ విలన్‌కు సల్లూ భాయ్ ఖరీదైన గిఫ్ట్ 

    January 8, 2020 / 10:46 AM IST

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనకు నచ్చిన మిత్రులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తుంటాడు. కార్లను ఎక్కువగా బహుకరిస్తుంటాడు. కార్లు, ఇతర వస్తువుల అందుకున్న వారు చాలా మందే ఉంటారు. ఈ జాబితాలో ఈగ విలన్ సుదీప్ చేరిపోయాడు. ఆయనకు కూడా సల్మాన్ గిఫ్ట్ ఇచ్�

10TV Telugu News