Home » COAI
భారతీయ టెలికాం కంపెనీలకు అత్యున్నత న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్రానికి రూ.1.3లక్షల కోట్లు చెల్లించాలంటూ తీర్పును ఇచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) నిర్దేశించిన అడ్జెస్టెట్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్)ను సమర్థిస్తూ సుప్రీం �