బొగ్గు రవాణాను పెంచేందుకు 42 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు.
దేశంలో బొగ్గు కొరత.. ఏపీలో విద్యుత్ సంక్షోభం
చైనా దెబ్బకు కష్టాల్లో పడ్డ ప్రపంచ దేశాలు
తెలంగాణలోని భూపాలపల్లి ధర్మల్ విద్యుత్ కేంద్రంపై కేంద్రం కన్నేసింది. ఇక్కడకు బొగ్గు సరఫరా ఆపి ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయాలని ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా దసరా పండగ జరుపుకుంటున్న వేళ కరెంట్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి.