Home » Coast Guard Ship
భారత భద్రతాబలంలోకి మరో అస్త్రం వచ్చి చేరుతోంది. అదే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ఐసీజీఎస్ విగ్రహ నౌక’. ఈ నౌకను రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు.