-
Home » Coastal Department Jail DIG Ravikumar
Coastal Department Jail DIG Ravikumar
చంద్రబాబుకు అస్వస్థత అనేది అవాస్తవం.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కోస్టల్ శాఖ జైలు డీఐజీ
October 11, 2023 / 09:14 AM IST
చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ప్రతిక్షణం ఆయన ఆరోగ్యం కోసం వైద్యుల పర్యవేక్షణలోనే నడుస్తుందన్నారు. చంద్రబాబు ఇంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.