Home » Cobra Movie Promotions at Hyderabad
విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన కోబ్రా సినిమా ఆగస్టు 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్స్ నిర్వహించారు చిత్రయూనిట్.