Home » Cobra Trailer
తమిళ విలక్షణ హీరో విక్రమ్ సినిమా వస్తుందంటే, కేవలం తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు ఆడియెన్స్ కూడా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోబ్రా విషయంలోనూ అదే రీతిలో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సిని�