Home » Coca-Cola special edition phone
Realme Coca-Cola Phone : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) నుంచి కొత్త బ్రాండెడ్ కోకా-కోలా ఫోన్ ఇటీవల ఆన్లైన్లో లీక్ అయింది. ఈ హ్యాండ్సెట్ గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. లీకైన ఫొటో స్మార్ట్ఫోన్ డిజైన్ సూచిస్తోంది.