Home » cocktail of NINE Covid drugs
కరోనా బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోలుకున్న 72 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి వైట్ హౌస్ కు తిరిగి వచ్చారు. 74ఏళ్ల ట్రంప్.. కరోనా వైరస్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా లక్షణాలతో Walter Reed hospital లో నాలుగురోజుల పాటు ట్రంప్.. కొత�