-
Home » Cococa Plantation
Cococa Plantation
కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా కోకో
August 19, 2024 / 03:33 PM IST
Cococa Plantation : ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా వుంది.