Home » Coding Contest
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ కలాశ్ గుప్తా టీసీఎస్ కోడ్విటా సీజన్ 10లో విజేతగా నిలిచారు. ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గుప్తా ఆ గౌరవం దక్కించుకున్నారు.