Coffee Beans Precautions

    కాఫీ గింజల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    November 15, 2024 / 02:24 PM IST

    Coffee Beans : విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. వీటిలో లక్ష ఎకరాల్లోని తోటలు ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. సాధారణంగా ఎకరాకు 130 నుంచి 150 కిలోలు దిగుబడి వస్తుంది.

10TV Telugu News