Home » coimbatore car blast case
కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తోంది. కోయంబత్తూరులో 40 ప్రాంతాల్లోను..చెన్నైలో 5 ప్రాంతాల్లోను NIA తనిఖీలు నిర్వహిస్తోంది.