Home » Coimbatore temple
తమిళనాడులోని కామాక్షిపురి ఆలయంలో పూజారులు కరోనా దేవి అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. కరోనా శాంతించాలని..అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలను చేపడుతున్నారు. ఒకటిన్నర అడుగు ఎత్తున్న కరోనా దేవి విగ్ర�