Home » coivd-19
దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 334 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
ప్రపంచమంతా కరోనా వ్యాపించి ఉంది.. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. రాష్ట్రాల వారీగానూ కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ భారత్లో కరోనా కేసుల సంఖ్య పది లక్షలు