Home » col santhosh babu
కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేటలో ప్రతిష్ఠించిన అతని విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తూ ఇండియా కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన�
తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో జరిగిన హింసాత్మక ఘర్షణలో తెలంగాణ లోని సూర్యాపేట కు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఓ సీనియర్ కమా