-
Home » cold war between komati reddy brothers
cold war between komati reddy brothers
కాంగ్రెస్‌కి కొత్త కష్టం, కోమటి రెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్, కారణం ఆ పదవేనా?
September 28, 2020 / 05:35 PM IST
komati reddy brothers.. కాంగ్రెస్‌లో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గానికి ఆ పార్టీ క్యాడర్లో మంచి గుర్తింపు ఉంది.