Home » Cold Wave Condiations
దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన పొగమంచు పంజాబ్, యుపిని కప్పేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్‌లలో చలి
గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళ చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.