Home » Coldplay concert
న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాబట్స్ 10 తరాలుగా న్యూఇంగ్లాండ్లో ఉన్నారు. వారి సంపద "కార్బన్ బ్లాక్" (టయర్ల తయారీలో ఉపయోగించే పదార్థం) వ్యాపారంతో పెరిగింది. బోస్టన్ బ్రాహ్మిన్స్కి చెందిన వంశాల్లో ఒకటే క్యాబట్స్ వంశం.