-
Home » collapes
collapes
Wall Collapses In Lucknow: భారీ వర్షాలకు గోడ కూలి 9 మంది మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
September 16, 2022 / 09:09 AM IST
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దిల్ కుషా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఓ గోడ కుప్పకూలిపోయింది. దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) పీయూష్ మోర్దియా చెప్పారు. మరో ఇద్�