Home » collapses due to heavy rains
సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం (సెప్టెంబర్ 19, 2019)న రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కుప్పకూలిపోయింది. ఎగువ ప్రాంతం ను�