-
Home » collapses from exhaustion
collapses from exhaustion
కరోనా స్పెషల్ డ్యూటీలు..అలసిపోయి స్పృహ తప్పి పడిపోతున్న డాక్టర్లు
February 18, 2020 / 05:34 AM IST
చైనా కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో డాక్టర్లు మరింతగా బాధితులకు అండగా ఉంటూ వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. వారిని బ్రతికించటానికి తమ శాయశక్తులా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చైనా దేశంలో పోలీసులు..డాక్టర్లు రోజుకు 20లపా�