collect gold coins

    రోడ్డు పక్కనే నవాబుల కాలంనాటి నాణాలు..ఏరుకున్న జనాలు

    October 12, 2020 / 11:23 AM IST

    Tamilnadu: కొంతమంది రోడ్డుపక్కగా నడిచి వెళుతున్నారు.యథాలాపంగా రోడ్డు పక్కన చూడగా మట్టిలో ఏవో మిలమిలా మెరిస్తూ కనిపంచాయి. దీంతో ఆగిపోయన జనాలు అవేంటాని..మట్టిలోంచి తీసి చూసారు. వెండి..బంగారు రంగుల్లో మెరిసిపోతున్న ఆ నాణాలను చూసి..ఆశ్చర్యపోయారు. తెగ �

10TV Telugu News