Trending
-
Home » Collection Money
Collection Money
ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్ల దోపిడీ..! ఫోన్లో క్యూఆర్ కోడ్ చూపించి డబ్బులు వసూలు
April 23, 2026 / 07:59 PM IST
కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఒకవైపు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తుంటే మరోవైపు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.