Home » Collector MV Reddy
ఓ ఎడ్లబండి..అందులో మనుషులు..వాగు దాటుతున్నారు. వాగు పొంగిపొర్లుతోంది. మొత్తం ఎడ్లబండి మునిగిపోయింది. అందులో ఉన్న వారు..నీటిలో కొద్ది వరకు మునిగిపోతున్నారు. ఓ వ్యక్తి తాడు సహాయంతో..ఎడ్లను ముందుకు పోనిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న వారు..ఏమై పోత�