-
Home » College management
College management
ఏపీలోని కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు.. పంతం నెగ్గించుకున్న కాలేజీ యాజమాన్యాలు..
March 13, 2026 / 12:43 PM IST
Andhra Pradesh,వాస్తవానికి గత నెలలోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 10న ఏపీ ప్రభుత్వం 2024-25కి సంబంధించిన రూ. 1200కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలకు బీర్వోలు విడుదల చేసింది.