College Students Upload

    PORNసైట్‌లో స్టూడెంట్లు, లెక్చరర్ల ఫొటోలు

    July 31, 2020 / 07:18 PM IST

    పొర్నోగ్రఫీ వెబ్ సైట్లో కాలేజీ స్టూడెంట్లతో పాటు, లెక్చరర్ల ఫొటోలు అప్ లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలు డౌన్ లోడ్ చేసి పోర్న్ వెబ్ సైట్‌కు అమ్మేశారు. సంబంధిత కేసుపై యాక్షన్ తీసుకున్న పోలీస�

10TV Telugu News