Home » collegium system
న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల జోక్యం అవసరమా?
ఈ విషయంలో సీనియర్ న్యాయ అధికారిగా అటార్నీ జనరల్ తనవంతు పాత్ర తప్పనిసరిగా పోషించాలి. న్యాయపరంగా ఉన్న స్థితిని ప్రభుత్వానికి వివరించాలి. చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టే తుది నిర్ణేత. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ అవన్నీ న