Home » colourful sarees
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరలు రెడీ అయిపోయాయి. పండుగకు కంటే ముందే వారం రోజుల ముందు పేదలకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమం అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని మంత్రి �