Home » combat
జుట్టు రాలడం అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య. జుట్టు రాలిపోయి చిన్నవయసులో బట్టతల రావడంతో పెళ్లిళ్లకు ఇబ్బంది పడడం.. మానసికంగా ఆందోళనకు గురవ్వడం జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 32,000 మందిని బలి తీసుకున్న కరోనావైరస్ COVID-19 వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక నూతన మార్గాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తల బృందం తెలిసింది.
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.