Home » come to pass
జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ప్రపంచంలో తగ్గలేదు. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికా, భారతదేశం మరియు బ్రెజిల్ మూడు దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్�