-
Home » comedian Nazar Mohammed
comedian Nazar Mohammed
Afghanistan comedian murder : ఇంటి నుంచి లాక్కెళ్లి ప్రముఖ కమెడియన్ హత్య
July 28, 2021 / 04:31 PM IST
అఫ్ఘనిస్తాన్ ప్రముఖ కమెడియన్ నాజర్ మొహమ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. తాలిబన్లే నాజర్ మొహమ్మద్ ను చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.