Home » Comedian Vivek
ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
హార్ట్ ఎటాక్ రావటంతో శుక్రవారం ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్(59) కన్ను మూశారు.
పాపులర్ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కొద్ది గంటలు గడిస్తేనే గానీ ఏ విషయం అన్నది చెప్పలేమని వైద్యులు అంటున్నారు..