Home » comedy stock exchange
కరోనా వచ్చిన తరువాత దేశంలో వచ్చిన అతిపెద్ద మార్పు.. సినీ ప్రేక్షకులు ఓటిటిలకు బాగా ఎడిక్ట్ అవ్వడం. ఈ క్రమంలోనే తెలుగు ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫార్మ్ 'ఆహా'. 2020లో మొదలైన ఆహా తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. ఓటిటి ప్రప�