-
Home » Comic Con 2023
Comic Con 2023
Comic Con 2023 : ‘ప్రాజెక్ట్ K’ టు ‘కల్కి 2898 AD’ కామిక్ కాన్ జర్నీ వీడియో చూశారా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మూవీ టీం..
ఒక ఇండియన్ సినిమా కామిక్ కాన్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. చిత్రయూనిట్ కల్కి సినిమాని మరింత రేంజ్ కి తీసుకెళ్తుంది. తాజాగా 'ప్రాజెక్ట్ K' సినిమాగా మొదలుపెట్టి 'కల్కి 2898 AD' గా ఎలా మారింది అని ఒక వీడియో రిలీజ్ చేశారు.
Kamal – Amitabh : హాలీవుడ్ స్టేజి పై కమల్ హాసన్‌కి అమితాబ్ కౌంటర్.. వీడియో వైరల్!
ప్రభాస్ అండ్ కమల్ తో పాటు అమితాబ్ వీడియో కాల్ ద్వారా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కమల్ మాటలకి అమితాబ్ కౌంటర్ ఇవ్వగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Kamal Haasan : అమితాబ్ బచ్చన్ నటించిన ఆ సినిమా, నిర్మాతలపై నాకెంతో ద్వేషం కలిగింది..
హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ లో కమల్ హాసన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో కమల్ మాట్లాడుతూ.. అమితాబ్ నటించిన ఒక సినిమా గురించి, ఆ చిత్ర నిర్మాతల గురించి వైరల్ కామెంట్స్ చేశాడు.
Prabhas : కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ స్పెషల్ AV చూశారా.. అదిరిపోయింది.. గూస్బంప్స్ అంతే..
ప్రాజెక్ట్ K టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్రభాస్ కామిక్ కాన్ ఈవెంట్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వేసిన స్పెషల్ AV గూస్బంప్స్ తెప్పిస్తుంది.
Kamal Hasaan : హాలీవుడ్లో లోకనాయకుడు.. కామిక్ కాన్కి చేరుకున్న కమల్ హాసన్.. పిక్స్ వైరల్!
హాలీవుడ్లో లోకనాయకుడు కమల్ హాసన్. కామిక్ కాన్కి చేరుకున్న కమల్ ని చూసేందుకు వచ్చిన అభిమానులు.
Prabhas : హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిందిగా.. ప్రభాస్ కొత్త లుక్..
అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. ప్రాజెక్ట్ K రైడర్స్ తో ప్రమోషన్స్ చేయిస్తున్నారు చిత్రయూనిట్. ఇక కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.
Project K : వరుస అప్డేట్స్తో ప్రాజెక్ట్ K.. అమెరికాలో హంగామా మాములుగా లేదుగా.. ప్రాజెక్ట్ K రైడర్స్ ప్రమోషన్స్..
అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. గతంలో రైడర్స్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది ప్రాజెక్ట్ K టీం.