Home » coming budget
సీఎం కేసీఆర్ దళిత బంధుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే బడ్జెట్లో దళితబంధు పథకానికి 20వేల కోట్లు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు కేసీఆర్.