Home » Coming Week
కరోనా వైరస్ మరింత తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అప్రమత్తం అయ్యింది. రాబోయే రోజుల్లో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని WHO అత్యవసర కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ మైక్ ర్యాన్ ప్రకటించారు. ప్రస్తుతానికి కరోనా పూర్తిగా ప�