Home » Commemoration Meeting
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కోడెల శివప్రసాద్ రావు సంస్మరణ సభను గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించారు తెలుగుదేశం నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల విగ్రహానికి పూలు సమర్పించి నివాళులు అర�