-
Home » Commercial Consumers
Commercial Consumers
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ LPG సిలిండర్లపై ఆంక్షలు ఎత్తివేత..!
June 25, 2026 / 08:55 PM ISTLPG Cylinders : గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. పారిశ్రామిక, కమర్షియల్ ఎల్పీజి వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగించే న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది.