Home » commercial content
ఊర మసాలా కమర్షియల్ కంటెంట్ తీసే దర్శకులు హిందీలో బొత్తిగా తగ్గిపోయారు. సల్మాన్ అక్షయ్ లు తప్ప అందరూ అర్బన్ డ్రామాల్లోనే కనిపిస్తున్నారు. అందుకే మాస్ ప్రేక్షకుల ఆకలిని మన సౌత్ దర్శకులు తీస్తున్నారు.