Home » Commercial Cooking Gas Cylinder Prices
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. శనివారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 25.5 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయించాయి. అయితే.. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.