Commissions Massive $645 Million Superyacht

    ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ షిప్..ఖరీదు ఎంతంటే..!!

    February 10, 2020 / 04:39 AM IST

    ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు.. బిల్‌గేట్స్‌ ఓ అద్భతమైన షిప్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు రూ.4600 కోట్లు. ఈ షిప్ పేరు ‘‘ఆక్వా’’అత్యంత విలాసవంతమైన యాట్‌ (విహార నౌక)ను  బిల్‌గేట్స్‌ 2019లో కొన్నారు.  మొనాకోలో ని

10TV Telugu News