Home » commits
విజయనగరం జిల్లా సాలూరులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టిన రోజే ఓ లారీ క్లీనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యను సరిగా చూసుకోలేకపోతున్నా.. రెండేళ్ల కూతురి కనీస అవసరాలను సైతం తీర్చలేకపోతున్నా అనే బాధతో అతడీ పని చేశాడు.
భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన .. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖని కళ్యాణ్ నగర్‌లో నివాసం ఉండే మహేందర్ వన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే స�