Home » Committee Kurrollu Pre Release Event
నిహారిక నిర్మాతగా తెరకెక్కిస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్లో నిహారిక ఇలా నవ్వులతో అలరిస్తుంది.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరగగా ఈ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అడివి శేష్ గెస్టులుగా వచ్చారు.